తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్! రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే రూ.2 లక్షల లోపు రుణమాఫీని కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste Census: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చనున్నారు. 10-15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు! TG: వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంది. కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకోడాన్ని సింగాపురం ఇందిర మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. కడియంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలపట్టుకుంటున్నారట. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group 1: గ్రూప్-1 అభ్యర్థులకు సర్కార్ పిలుపు TG: గ్రూప్-1 అభ్యర్థులతో చర్చలు జరిపేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు చర్చల్లో పాల్గొనేందుకు గాంధీ భవన్‌కు గ్రూప్-1 అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానిచ్చారు. కాగా గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం. రేవంత్ సంచలన వ్యూహం! TG: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఆయుధంగా వాడనున్నారు. ఈ కమిటీల ద్వారా గ్రామాల్లోని ప్రజలను ఒకదగ్గరికి చేర్చనున్నారు. అందుకోసం మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసినట్లు సమాచారం. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist Party కి ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో అగ్రనేత సుజాత? మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67ఏళ్ల సుజాత వైద్యచికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా పక్కా సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: పైసా పనిలేదు.. రాష్ట్రానికి లాభం లేదు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్! TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో పైసా పని లేదు.. రాష్ట్రానికి లాభం లేదని అన్నారు కేటీఆర్. 10నెలల్లో 25 సార్లు హస్తిన పర్యటనకు రేవంత్ వెళ్లారని అన్నారు. అధిష్టాన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సీఎం రేవంత్ సిల్వర్ జూబ్లీ చేశాడని సెటైర్లు వేశారు. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్.. కీలక బాధ్యతలు..! డిప్యూటీ సీఎం పవన్ పేషీలోకి మరో యువలేడీ ఐఏఎస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ ఆమ్రపాలి పవన్ పేషీలోకి రానున్నట్లు సమాచారం. కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ TG: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రాయదుర్గం, కొల్లూరులో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుత్ రావు, బొప్పన శ్రీనివాస్, అనూప్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn