Telangana : తెలంగాణ మహిళలకు బంపరాఫర్.. ఉచిత బస్సు ట్రైనింగ్
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్సు డ్రైవర్ శిక్షణ కోసం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మూడు నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు.