Latest News In Telugu Telangana: భారీ వర్షాలు.. వాగులో కొట్టుకుపోయిన తండ్రికూతురు.. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో ఆకేరు వాగు ఉధ్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ కారు అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. అందులో ఉన్న నూనావత్ మోతిలాల్, అతని కూతురు అశ్విని కూడా గల్లంతయ్యారు. వారి ఆచూకి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains: ఖమ్మంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన దంపతులు భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్ని నీటమనిగాయి. కుసుమంచి మండలం నాయకన్‌గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంతయ్యారు. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy rains: నీటమునిగిన ఖమ్మం.. మున్నేరు వాగు మహోగ్రరూపం ఉమ్మడి ఖమ్మం జిల్లా జలదిగ్బంధమయ్యింది. నగరంలో పలు కాలనీలను వరద ముంచెత్తింది. రాజీవ్ గృహకల్ప ఇళ్ల సముదాయాలు నీటమునిగాయి. దీంతో భవనాల టెర్రస్‌పైకి వెళ్లి దాదాపు 200 కుటుంబాలు తల దాచుకుంటున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. అమిత్ షా కీలక ఆదేశాలు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ను ఆదేశించారు. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Heavy Rains: రాష్ట్రానికి రెడ్ అలర్ట్...మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ South Central Railway: 94 రైళ్లు రద్దు..41 రూట్ మార్పు! సెప్టెంబర్ చివరి వారంలో 94 రైళ్లను రద్దు చేస్తుండగా..41 రైళ్లను రూట్ మార్చుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.వరంగల్-హసన్‌పర్తి-కాజీపేటెఫ్ క్యాబిన్ మధ్యలో రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకుని వచ్చే పనుల నేపథ్యంలో రద్దు చేసినట్లు సమాచారం. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. 2,364 మంది రెగ్యులరైజ్ సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్జూద్లుగా రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సంస్థ ఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్! తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు FM Stations:తెలంగాణలో 31 కొత్త ఎఫ్ఎం స్టేషన్లకు పచ్చ జెండా! ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడంతో పాటు ఉపాధికల్పన పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ల మూడో దశలో దేశ వ్యాప్తంగా 34 నగరాల్లో 730 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణకు 31 స్టేషన్లు రానున్నాయి. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn