భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. ఫొటోలు!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా4 ప్రహిస్తోంది. దీంతో పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ, కలెక్టర్ భద్రాచలం కరకట్టపై నుండి గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించారు.

New Update
Bhadrachalam
Advertisment
తాజా కథనాలు