Khammam: కిలో మామిడి కేవలం మూడు లక్షలు మాత్రమే..
జపాన్ మామిడి పండు ఇండియాలో అది కూడా తెలంగాణలో పండితే దాని ఖరీదు కేవలం మూడు లక్షలు మాత్రమే పలుకుతుంది. ఖమ్మం రైతు చేసిన అద్భుత సృష్టి మియాజాకీ మామిడి పండు. దీని ధర ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.