Telangana: తెలంగాణ అఘోరీ అరెస్ట్.. కారుతో సహా గాల్లోకెత్తేసి.. అచ్చు అల్లు అర్జున్ జులాయి సినిమా సీన్ లాగానే!
గత కొన్నిరోజులుగా తెలంగాణలో హల్చల్ చేస్తున్న అఘోరీ తాజాగా వేములవాడ గుడిలోని దర్గాను కూల్చేస్తానని బయలుదేరింది. దీంతో.. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్న పోలీసులు వారి స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు.