కరీంనగర్‌‌లో కనువిందు చేసిన అరుదైన నారాయణ పక్షి

కరీంనగర్‌‌లో ఎల్‌ఎండీ డ్యామ్‌ సమీపంలో అరుదైన నారాయణ పక్షి కనువిందు చేసింది. ఈ పక్షి రెక్కలు చూడటానికి నలుపు, బూడిద రంగుల్లో ఉంటుంది. అయితే తెలుగులో నారాయణ పక్షిగా పిలిచే దీని శాస్త్రీయ నామం ఆర్డీయా సినిరియా.

New Update
Grey heron

Grey heron

కరీంనగర్‌‌లో అరుదైన నారాయణ పక్షి కనువిందు చేసింది. ఎల్‌ఎండీ డ్యామ్‌ సమీపంలో అరుదైన నారాయణ పక్షి సోమవారం కనిపించింది. ఈ పక్షి రెక్కలు చూడటానికి నలుపు, బూడిద రంగుల్లో ఉంటుంది. అయితే తెలుగులో నారాయణ పక్షిగా పిలిచే దీని శాస్త్రీయ నామం ఆర్డీయా సినిరియా అని కరీంనగర్‌ ఎస్సారార్‌ డిగ్రీ, పీజీ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కిర్మణయి తెలిపారు. పొడవాటి కాళ్లు, ముక్కు ఉంటే ఈ పక్షి ఎక్కువగా యూరప్, ఆసియా, ఆఫ్రికాలో కనిపిస్తుంది. సాధారణంగా ఇవి చిత్తడి నేలలు, నదులు, సరస్సుల తీరప్రాంతాల్లో నివసిస్తాయని తెలిపారు.

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

Advertisment
తాజా కథనాలు