KTR Vs Komatireddy: దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ దగ్గరకు రా.. కోమటిరెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్!
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలదేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాము ధర్నా చేస్తామంటే కోమటిరెడ్డికి ఎందుకు భయమని ప్రశ్నించారు. దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ వద్దకు వచ్చి రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు.