BIG BREAKING: అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం..నలుగురు పరిస్థితి విషమం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వాషింగ్టన్ డీసీ అయిపోయింది ఇప్పుడు షికాగో...ట్రంప్ అణిచివేతకు ప్లాన్ మొదలైంది. డీసీలో నేరాలను, అక్రమ వలసలను ఆపేందుకు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపిన ట్రంప్ ఇప్పుడు అదే పనిని షికాగో చేయడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ లో మిలటరీ డిప్లాయ్ జరగనుంది.
వాషింగ్టన్ డీసీ ఇప్పుడు నేషనల్ గార్డ్స్ చేతిలో ఉంది. అక్కడి పరిస్థితులు, శాంతి భద్రతలు అధ్వాన్నంగా వున్నాయని అందుకే నేషనల్ గార్డ్స్ రంగంలోకి దింపానని ట్రంప్ చెబుతున్నారు. అయితే దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ట్రంప్ 800 మంది నేషనల్ గార్డులను మోహరించారు. అయితే ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సెప్టెంబర్ 1 నుంచి ఢిల్లీ-వాషింగ్టన్ డీసీల మధ్య నడిచే నాన్‌స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం నిర్వహణపరమైన అంశాలు అని ఎయిర్ ఇండియా పేర్కొంది.
వాళ్ళిద్దరూ ఒకటే దేశస్థులు..ఒకే చోట పని చేస్తున్నారు కూడా. పైగా ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొచ్చింది. వాష్టింగ్టన్‌లోని ఉగ్రవాదులు చంపేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్తల కథ ఇది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డైరెక్ట్‌గా ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ స్వయంగా తెలిపారు. ఇటీవల ఈస్టర్ సందర్భంగా కాల్పులకు విరామం ప్రకటించారు. వెంటనే శాంతి చర్యల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
వాషింగ్టన్ డీసీ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులు మరణించారు
ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే ఉంటే..ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే...అనర్థాలే జరుగుతాయి. దానికి నిదర్శనమే వాషింగ్టన్ విమాన ప్రమాదం. రీగన్ విమానాశ్రయంలో ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌లో ఒకే సమయంలో రెండు విమానాలను, ఒక్కరే కంట్రోల్ చేయడం వలనే దారుణం జరిగింది.