Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం.. ఆ దేశంతో చర్చలకు సిద్ధం

రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డైరెక్ట్‌గా ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ స్వయంగా తెలిపారు. ఇటీవల ఈస్టర్ సందర్భంగా కాల్పులకు విరామం ప్రకటించారు. వెంటనే శాంతి చర్యల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

New Update
Russia President Putin

Russia President Putin

రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డైరెక్ట్‌గా ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా ప్రకటించారు. ఇటీవల ఈస్టర్ సందర్భంగా కాల్పులకు విరామం ప్రకటించారు. వెంటనే శాంతి చర్యల కోసం కలుస్తామని చెప్పడంతో ప్రపంచ నేతలు షాక్ అవుతున్నారు. 

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

ఇది కూడా చూడండి:Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

గతంలో ట్రంప్ కూడా..

ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా అధికారులు చర్చలు నిర్వహించారు. అలాగే ట్రంప్ డైరెక్ట్‌గా పుతిన్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఇవన్నీ చేసినా కూడా గుడ్ రిజల్ట్స్ రాలేదు. కానీ సడెన్‌గా పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అకస్మాత్తుగా మార్పుకు కారణం ఏంటో సరిగ్గా తెలియదు. కానీ ఉక్రెయిన్‌తో చర్చలు జరుపుతామని వెల్లడించారు.

ఇది కూడా చూడండి:Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

Advertisment
తాజా కథనాలు