Nithiin Thammudu: తమ్ముడు సినిమాకు A సర్టిఫికెట్.. కారణం అదేనా?
దిల్ రాజు నిర్మాణంలో నితిన్ , సీనియర్ హీరోయిన్ లయ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'తమ్ముడు' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికెట్ పొందింది.