Latest News In Telugu BREAKING: తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. కొత్త డీజీపీగా జితేందర్ బాధ్యతలు చేపట్టిన కాసేపటికే 15 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్ఫర్ అయ్యారు. హైదరాబాద్ జోన్ ఐజీగా సత్యనారాయణ, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి తదితరులు బదిలీ అయ్యారు. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs: డీఎస్సీ, గ్రూప్-2,3 వాయిదా పడుతుందా? ప్రభుత్వం, నిరుద్యోగుల వాదనలేంటి? తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ, పరీక్షల నిర్వాహణ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జులై 18నుంచి డీఎస్సీ, ఆగస్టు 7,8న గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా వీటిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేపటి నుంచే రైతు భరోసా అమలుకు శ్రీకారం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ విధివిధానాలు ఖరారు చేయనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించనుంది. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Problems: తెలంగాణలో ధరణి భూ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్న లీఫ్ ఆర్గనైజేషన్ తెలంగాణలో ధరణి అలాగే ఇతర భూ సమస్యలను పరిష్కరించడానికి ఎన్జీవో సంస్థ లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ (లీఫ్) కృషి చేస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఇది విజయవంతం అయితే, దీనిని రాష్ట్రవ్యాప్తంగా తీసుకొస్తారు. By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన TG: ఈరోజు మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్! రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఐఎండీ 13 జిల్లాలకు ఎల్లో అలెర్డ్ను జారీ చేసింది. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Telangana: తెలంగాణ సీఎంకు సారీ చెప్పిన నటుడు సిద్ధార్థ్ హీరో సిద్ధార్థ్ మొత్తానికి దిగొచ్చాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్లకు సారీ చెప్పాడు. తాను అన్న మాటలు వ్యతిరేకంగా వెళ్ళాయి అని...తనకు సీఎం రేవంత్ రెడ్డి మీద చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. యాంటీ డ్రగ్స్‌కు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mega DSC: నిరుద్యోగులకు షాక్.. మెగా డీఎస్సీ లేదు.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పోస్టులు పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Telangana: సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై స్పందించిన టీజీ డీజీపీ! ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఓ వీడియో పై టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ ఆ యూట్యూబర్ మీద కేసు నమోదు చేసినట్లు వివరించారు. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn