Rain Alert: తెలంగాణలో రెండురోజులు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
HYD Rains: మరో 2 గంటల్లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!
సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.హైటెక్ సిటీ, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో 6 తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వాహనదారులు ఈ మేరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.
Heavy Rains: నాలుగు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది.
weather news : ఏపీకి కూల్ న్యూస్...తెలంగాణకు హాట్...ఏంటో తెలుసా?
ఈ వేసవికాలంలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఏపీలో రానున్న నాలుగు రోజల పాటు విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉండనుంది. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ,వరంగల్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Telangana: వదలని వర్షాలు.. మరో 2 రోజులు వానలే..వానలు..!
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.పగటిపూట ఎండలు మండిపోతుండగా.. సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Telangana rain alert: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.