HYD RAIN: హైదరాబాద్లో దంచుడే దంచుడు.. ఆ ఏరియాల్లో కుమ్మేస్తున్న వాన!
తెలంగాణలో పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, అరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సాయంత్రం 4గంటల నుంచి మూడు గంటలపాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.