Sri Lanka అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత.. అనుర కుమార దిసనాయకే విజయం!
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రెసిడెంట్ పదవి సొంతం చేసుకున్నారు. శ్రీలంక ప్రెసిడెంట్‌గా అనుర కుమార ప్రమాణ స్వీకారం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ స్పష్టం చేసింది.
Srilanka: శ్రీలంక ప్రెసిడెంట్ రేసులో దూసుకుపోతున్న దిసానాయకే..
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయడంతో.. దేశంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జేవీపీ పార్టీకి చెందిన అనుర కుమార దిసానాయకే ప్రెసిడెంట్ రేసులో 53 శాతం ఓట్లతో ముందున్నారు.
Cricket: టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ..వన్డే సీరీస్ లంక కైవసం
టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా..సీరీస్‌ను కూడా చేజార్చుకుంది. మూడో వన్డేలో ఇండియా 110 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Srilanka: మరోసారి తెరపైకి రాజపక్స కుటుంబం.. ఈసారి ఎన్నికల్లో పోటీ
2022లో శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రావడంతో పదవి నుంచి వైదొలగిన రాజపక్స కుటుంబం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ఈ కుటుంబం తమ వారసుడు నమల్ రాజపక్స పేరును ప్రకటించింది.
India vs Srilanka One Day: శ్రీలంకతో రెండో వన్డే.. భారత జట్టులో మార్పులుంటాయా?
శ్రీలంకతో గెలవాల్సిన తొలి వన్డే టైగా ముగించింది టీమిండియా. ఇప్పుడు రెండో మ్యాచ్ ఈరోజు జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ లో ఏవైనా మార్పులు వస్తాయా? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఉంది. అయితే, విశ్లేషకుల అంచనా ప్రకారం జట్టులో మార్పులు ఉండే అవకాశం లేదు.
T20 Series: ఇది కదా మ్యాచ్ అంటే..సపర్ ఓవర్లో టీమ్ ఇండియా విజయం
శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో విజయం సాధించి మరీ సీరీస్ క్లీన్ స్వీప్ చేసింది టీమ్ ఇండియా. సూపర్ ఓవర్లో లంక ఇచ్చిన మూడు పరుగుల లక్ష్యాన్ని ఒక బంతిలోనే కొట్టేసి మరీ గెలిచింది.
Cricket: మొదటి మ్యాచ్‌లో శ్రీలంక మీద భారత్ ఘన విజయం
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సీరీస్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన బోణీ కొట్టింది. మొదట మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Surya Kumar Yadav : శ్రీలంక పర్యటన సూర్యకుమార్ కు అంత ఈజీ కాదు!
టీ20 సిరీస్‌తో భారత్ శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. కొత్త కెప్టెన్‌గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ పర్యటన చాలా కీలకం. జట్టులోని ఇతర ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లే పెద్ద బాధ్యత సూర్యపై ఉంది. ఈ క్రమంలో చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది.