న్యూజిలాండ్‌తో శ్రీలంకుకు నెల్సన్ వేదికగా మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కుశార్ పెరీరా ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల శ్రీలంక రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో కుశాల్ అంతర్జాతీయ టీ20లో రెచ్చిపోయాడు. తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన కుశాల్ ఈ మ్యాచ్‌లో 101 స్కోర్ చేసి ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో శ్రీలంకుకు జరిగిన ఈ అంతర్జాతీయ టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకి 218 పరుగులు చేసింది. ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే! Kusal Perera kicks off 2025 with a bang! 💥The first international century of the year belongs to him, and what a knock it was! 🔥👏#KusalPerera #Cricket #SLvsNZ pic.twitter.com/nr31Ym8u6o — Ganesh 🇮🇳 (@GaneshVerse) January 2, 2025 ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా.. కేవలం 46 బంతుల్లోనే.. ఈ ఏడాదిలో జరిగినా తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి వ్యక్తిగా కుశాల్ పెరీరా నిలిచాడు. అయితే గతంలో 2010లో జయవర్దనే, 2011లో దిల్షాన్ 55 బంతుల్లో సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు కుశాల్ 46 బంతుల్లో సెంచరీ చేసి ఆ రికార్డులను బద్దల కొట్టాడు. ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన Kusal Perera's magnificent knock of 101 off just 46 balls powers Sri Lanka to a thrilling victory against New Zealand in the third T20I.#KusalPerera pic.twitter.com/l7hCVdEBhy — CricTracker (@Cricketracker) January 2, 2025 ఇది కూడా చూడండి: RJ:బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి