BIG BREAKING: గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
తూర్పు గోదావరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద చోటుచేసుకుంది. పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.
తూర్పు గోదావరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద చోటుచేసుకుంది. పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.
పాకిస్తాన్ కు భారత్ షాక్ ఇచ్చింది. 64 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగి సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వలన పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. కాలుష్యంలో ఢిల్లీని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలని చెబుతున్నానంటూ జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని మబండక సమీపంలోని నదిలో ప్రయాణికులు పడవ మునిగిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 50 మందికి పైగా మృతి చెందారు. మొత్తం 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మునిగిపోయింది.
రీల్స్ పిచ్చితో ఓ మహిళ గంగానదిలో కొట్టుకుపోయింది. ఉత్తరప్రదేశ్లోని మణికర్ణిక ఘాట్ వద్ద రీల్స్ కోసం గంగానదిలో దిగగా.. కాలు జారింది. ఇదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుని మృతి చెందింది. పోలీసులు ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో కారు వంతెనపై నుండి పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్గవాన్-జబల్పూర్ రహదారిపై సాయంత్రం 4 గంటలకు ఈ సంఘటన జరిగింది.
హైదరాబాద్కి చెందిన అనన్యరావు మోహన్రావు అనే వైద్యురాలు తన స్నేహితులతో కలిసి కర్ణాటక కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అనన్య ఈత కొట్టాలని తుంగభద్ర నదిలోకి దూకింది.ఈ క్రమంలో నీటి ఉధృతికి ఆమె కొట్టుకుపోయింది.
పురాతన కాలం నుంచి నదుల ఒడ్డున నాగరికతలు పుట్టాయి. నదుల నీటిని ప్రధానంగా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి ఉపయోగిస్తున్నప్పటికీ ప్రపంచంలోని కొన్ని నదుల నీటి నుంచి బంగారం లభిస్తుంది. ఆ నది గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.