Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు

ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అలకనంద నది పొంగి పొర్లుతుంది. ఈ నది ఉధృతంగా ప్రవహించడంతో చిన్నపాటి ఆలయాలు అన్ని మునిగిపోయాయి. రుద్రప్రయాగ్‌లో ఉన్న ఆలయాలు అన్ని కూడా ఈ నది వాటర్‌కి మునిగిపోయాయి.

New Update
Uttarkhand

Uttarkhand

ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అలకనంద నది పొంగి పొర్లుతుంది. ఈ నది ఉధృతంగా ప్రవహించడంతో చిన్నపాటి ఆలయాలు అన్ని మునిగిపోయాయి. రుద్రప్రయాగ్‌లో ఉన్న ఆలయాలు అన్ని కూడా ఈ నది వాటర్‌కి మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు కూడా విరిగిపడ్డాయి. దీంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. 

ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

ఇది కూడా చూడండి:Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్

Advertisment
Advertisment
తాజా కథనాలు