Viral Video: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

రీల్స్ పిచ్చితో ఓ మహిళ గంగానదిలో కొట్టుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మణికర్ణిక ఘాట్ వద్ద రీల్స్ కోసం గంగానదిలో దిగగా.. కాలు జారింది. ఇదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుని మృతి చెందింది. పోలీసులు ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు.

New Update
viral video up

viral video up

సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చాలా మంది విన్యాసాలు చేస్తుంటారు. ఒక్క రీల్‌తో ఫేమస్ అయిపోవాలని ఎవరూ చేయని విధంగా వింత రీల్స్ చేస్తుంటారు. ఇలా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా ఓ మహిళ రీల్స్ పిచ్చితో పిల్లల ముందే చనిపోయిన ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

కాలు జారడంతో..

యూపీలోని ఉత్తరకాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద రీల్స్ కోసం దిగింది. కాలు జారడంతో కాస్త లోపలికి వెళ్లింది. దీంతో నీటి ప్రవాహం కూడా ఎక్కువ కావడంతో గంగా నదిలోకి కొట్టుకుపోయి చనిపోయింది. ఆమె పిల్లలు మమ్మీ అని పిలుస్తున్నట్లు వీడియోలో గమనించవచ్చు. పోలీసులు ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు