RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు!
ఆర్సీబీ విజయోత్సవ పరేడ్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.