BIG BREAKING: ఆర్సీబీ పై కేసు నమోదు.. వారిపై కూడా
ఆర్సీబీపై కేసు నమోదు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో RCB, DNA (ఈవెంట్ ఆర్గనైజేషన్), KSCA అడ్మినిస్ట్రేటివ్ కమిటీ, మరికొందరిపై FIR నమోదు అయింది.