Fire Accident: మాదాపూర్‌లో ఐటీ కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా మంటలు
మాదాపూర్‌లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అయ్యప్ప సొసైటీలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో నిపున్ ఐటీ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు.