Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్.. ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేటలో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా అయ్యింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

New Update
Hyderabad rains

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేటలో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా కూడా హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..

ఇది కూడా చూడండి:OTT: పోర్న్ కంటెంట్‌ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

ఇది కూడా చూడండి: Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా

Advertisment
తాజా కథనాలు