BIG BREAKING: హైదరాబాద్‌లో ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్.. ఆ చెరువు నీరు తాగద్దు

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సున్నం చెరువులోని నీరు వాడొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. చెరువు నీటిలో సీసం, కాడ్మియం లెవెల్స్ అత్యధికంగా ఉన్నట్లు హైడ్రా వెల్లడించింది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఇకపై ఆ నీటి వాడకంపై నిషేధం విధించింది.

New Update
Hydra

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సున్నం చెరువులోని నీరు వాడొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో 6 చెరువుల పునరుజ్జీవనం కోసం తీసుకున్న చర్యలో భాగంగా మొదట సున్నం చెరువుపై హైడ్రా ఫోకస్ పెట్టింది. చెరువులోని నీటిని కాలుష్య నియంత్రణ మండలి సాయంతో నీటి నమూనాలు టెస్ట్ చేయించారు. అయితే ఆ చెరువు నీటిలో సీసం, కాడ్మియం లెవెల్స్ అత్యధికంగా ఉన్నట్లు హైడ్రా వెల్లడించింది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఇకపై ఆ నీటి వాడకంపై నిషేధం విధించింది. ఇన్ని రోజులు మాదాపూర్, బోరుబండ వాసులకు ఇక్కడ సున్నం చెరువు నీటినే GHMC సరఫరా చేసినట్లు సమాచారం.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు