Latest News In Telugu జైల్లో పవిత్రాగౌడ్ మేకప్..పోలీసుపై యాక్షన్ రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్, పవిత్రాగౌడ్లో ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే అక్కడ వారి చేష్టలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. కస్టడీలో ఉన్నప్పుడు కూడా పవిత్రాగౌడ్ మేకప్ వేసుకోవడం వివాదాలకు దారి తీస్తోంది. By Manogna alamuru 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ అరెస్ట్! కన్నడ సూపర్ స్టార్ దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో ఈ తెల్లవారుజామున దర్శన్‌ను RRనగర్‌లోని ఆయన నివాసంలో కామాక్షిపాల్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రేణుకాస్వామి అనే వ్యక్తి కేసులో దర్శన్ తో పాటు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Durga Rao 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : కాంతారాలో జూనియర్.. కన్నడలో వైరల్ అవుతున్న న్యూస్ తెలుగు, కన్నడ ప్రేక్షకులకు జూ.ఎన్టీయార్ సర్‌ప్రేజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడా అంటే అవుననే వినిపిస్తోంది. కన్నడ బాక్సాఫీస్ హిట్, రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా మూవీలో తారక్ నటించడానికి రెడీ అయ్యాడుట. దీనికి సంబంధించిన వార్త కన్నడ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kannada vs English: ఇంగ్లీష్ నేమ్‌బోర్డులు కనిపిస్తే షాపులపై దాడి.. బెంగళూరులో లాంగ్వేజ్ వార్! బెంగళూరులోని అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాల నేమ్ బోర్డులపై తప్పనిసరిగా 60శాతం కన్నడను ఉపయోగించాలని బీబీఎంపీ ఆదేశించింది. అందుకు ఫిబ్రవరి 28వరకు టైమ్ ఇవ్వగా.. కన్నడ కార్యకర్తల మాత్రం ఇవాళే రచ్చచేశారు. ఇంగ్లీష్ సైన్ బోర్డులను చింపివేశారు. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn