Bhavana Ramanna : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం,విడిపోవడం అనేది చాలా కామన్.   అంతే కాదు మరికొంతమంది రిలేషన్ షిప్స్ కారణంగా హాట్ టాపిక్ గా మారుతున్నారు.  చాలామంది పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయి ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు.

New Update
Bhavana Ramanna

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం,విడిపోవడం అనేది చాలా కామన్.   అంతే కాదు మరికొంతమంది రిలేషన్ షిప్స్ కారణంగా హాట్ టాపిక్ గా మారుతున్నారు.  చాలామంది పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయి ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఓ నటి మాత్రం పెళ్లి చేసుకోకుండా.. అది కూడా 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతుంది. ఇంతకు ఎవరు ఆమె తెలుసుకుందాం .  

ఇది కూడా చదవండి:పొరపాటున కూడా ఈ 7 కూరగాయలు నూనెలో వేయించకండి.. ఎందుకంటే!
ఇది కూడా చదవండి: 
బిల్వ పత్రాలు పరగడుపున తింటే ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడే తెలుసుకోండి

40 ఏళ్ళ వయసున్న భావన

కన్నడ నటి, క్లాసికల్ డ్యాన్సర్ భావన రామన్న త్వరలో కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది.  40 ఏళ్ళ వయసున్న భావన ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి.  ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా గర్భం దాల్చినట్లుగా ఆమె వెల్లడించింది. తన బేబీ బంప్‌ ఫోటోలను కూడా ఆమె  సోషల్ మీడియా ద్వారా తెలిపింది.  20, 30 ఏళ్ల వయసులో నాకు తల్లి కావాలనే ఉండేది. 40 ఏళ్లు వచ్చేసరికి ఆ కోరిక తీరకుండాపోయింది. చాలా IVF క్లినక్ లు తిరస్కరించాయి. కానీ ఇప్పుడు కుదిరింది.  తనకు హెల్ప్ చేసిన రెయిన్ బో హాస్పిటల్స్ డాక్టర్‌ సుష్మకు ధన్యవాదాలు. 

నా స్టోరీ ఒక్కరిని ఇన్‌స్పైర్ చేసినా నాకు హ్యాపీ. త్వరలో రెండు సోల్స్ నన్ను అమ్మ అని పిలవబోతున్నాయి.  నా తండ్రి, తోబుట్టువులు నాకు అండగా నిలిచారు.  నా పిల్లలకు తండ్రి లేకపోవచ్చు. కానీ వారు గర్వపడేలా పెంచుతానని అవివాహితైన ఆమె వెల్లడించారు.   నా పిల్లలు పెద్దయ్యాక ప్రశ్నలు ఎదుర్కోవచ్చని నాకు బాగా తెలుసు. నేను దానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

 ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, బోల్డ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  1996లో మరిబలేతో తన నటనా రంగ ప్రవేశం చేసిన భావన, నీ ముడిదా మల్లిగే, క్షమా, భాగీరథి, ఒట్టా, భగవాన్, శాంతి కుటుంబం వంటి ప్రముఖ చిత్రాలతో కన్నడ చలనచిత్రంలో విభిన్నమైన పాత్రలను పోషించారు.  

Also Read : అరాచకం భయ్యా.. రూ.30వేలలోపు ది బెస్ట్ కెమెరా వివో ఫోన్లు.. ఫొటోలు పిచ్చ క్లారిటీ

Also Read : సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి

Bhavana Ramanna | pregnency | kannada

Advertisment
Advertisment
తాజా కథనాలు