Booker Prize: కర్ణాటక రచయిత్రికి ప్రఖ్యాత బుకర్ ప్రైజ్

కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమె దీనిని గెలుచుకున్నారు. 

New Update
kannada

Banu Mustaq

మొట్టమొదటిసారిగా ఓ కన్నడ రచయిత్రి బుకర్ ప్రైజ్ అవార్డ్ ను గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ కథాసంకలనానికి గానూ బాను ముస్తాక్ అనే రైటర్ ఈ బహుమతిని గెలుచుకున్నారు. రచనలు చేసే వారికి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డ్ బుకర్ ప్రైజ్. హార్ట్ ల్యాంప్ కు బుకర్ ప్రైజ్ రావడం దక్షిణ భాషలకు దక్కిన గౌరవంగా చెబుతున్నారు. 

 

today-latest-news-in-telugu

 

Also Read: HYD: హైదరాబాద్-ఫ్రాంక్ ఫ్టర్ లుఫ్తాన్సా విమానానికి తప్పిన ఘోర ప్రమాదం..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు