Rashmika ban: నట్టు, బోల్ట్ బిగించాల్సిందే.. రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నోటిదూలతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాను హైదరాబాదీనని చెప్పుకోవడంతో కన్నడలో బ్యాన్ చేయాలనే డిమాండ్స్ మొదలయ్యాయి. ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ ఫైర్ అయ్యారు.