Latest News In Telugu Telangana: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు! తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదట్లోనే ఇలా మండిపోతుంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయో ఆలోచిస్తేనే ఉక్కపోత ఎక్కువ అయిపోతుంది.తొమ్మిది జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ganja Milk Shake : మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు! హైదరాబాద్ లో మరో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కోల్‌కతాకు చెందిన కేటుగాళ్లు గంజాయిని పౌడర్ గా మార్చి మిల్క్ షేక్స్, చాక్లెట్స్, స్వీట్స్, పాలు, హార్లిక్స్, బూస్ట్ ల్లో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. జగద్గిరిగుట్టలోని జయశ్రీ దుకాణదారు మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు. By srinivas 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Traffic Rules : ఆ రూట్లో వెళ్లకండి..వేరే మార్గం చూసుకోండి! బుధవారం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రోజున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana Crime: ప్రియురాలి ఇంట్లోనే వ్యక్తి బలవన్మరణం..ఎందుకంటే? వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన రామంతపూర్‌లోని కేసీఆర్‌నగర్‌లో కలకలం రేపింది. జగన్ చారి మరణంపై ఉప్పల్ పోలీసులకు అనుమానాస్పద మృతిగా పద్మావతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Vijaya Nimma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL-2024 : రికార్డుల మోత మోగించిన రాయల్ ఛాలెంజర్స్ vs సన్ రైజర్స్ మ్యాచ్ ఐపీఎల్ 2024 ఒక ఎపిక్. మొదట నుంచి ప్రతీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక రికార్డ్ బద్ధలవుతూనే ఉంది. నిన్నటి ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. ఈ మ్యాచ్ ఒక విధ్వంసం. ఇందులో రెండు టీములు సంయుక్తంగా రికార్డులు బద్ధలుకొట్టారు. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bahadurpura: పాతబస్తీలో అర్థరాత్రి కత్తులతో వీరంగం.. యువకుడి దారుణ హత్య హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒవైసీ మార్కెట్ సమీపంలోని అసద్‌బాబానగర్‌లో 20 ఏళ్ల ఖలీల్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచారు. ఈ ఘటన పాతబస్తీలో కలకలం రేపుతోంది. By Vijaya Nimma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: అప్పు తీర్చలేదని..80 లక్షల కారును తగలెట్టేశారు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా 80 లక్షల విలువ చేసే లంబోర్ఘిని కారును తగలెట్టేశారు. హైదరాబాద్‌లోని పహాడీఫరీష్లో జరిగిందీ సంఘటన. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. By Manogna alamuru 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ఫోన్ ట్యాపింగ్, కిడ్నాప్ కేసులో పుష్ప2 నిర్మాత.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు! ఫోన్ ట్యాపింగ్ కేసులో సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని హస్తం ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. తనను కిడ్నాప్ చేసి, తన కంపెనీ షేర్లు బదాలియించుకున్నారంటూ క్రియా హెల్త్‌కేర్ డైరెక్టర్ చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదు చేయగా 34సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఈ వారం మరింత మండనున్న ఎండలు! రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn