/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
రాష్ట్రంలో బుధవారం కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిసింది.
Also Read : తల్లిదండ్రులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!!
Also Read : ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
Heavy Rains In Telangana
మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 9.1 సెంటీ మీటర్లు, మంచిర్యాల జిల్లా నస్పూర్ 8.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి 7.5, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి 7.4, మంచిర్యాల జిల్లా భీమినిలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఒకటి ఏర్పడింది.
Also Read : షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. స్పాట్‌లో 15 మంది..!
Also Read : రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తే అస్సలు నిద్ర పట్టదు.. అవేంటో తెలుసుకోండి!
Heavy Rains | latest-telugu-news | telangana | orange-alert-issued | weather | hyderabad | hyderabad-meteorological-centre | india-meteorological-department