/rtv/media/media_files/2025/03/14/ASKC2krLsKcVjceEDNdI.jpg)
Car accident
Car Accident In Hyderabad
హైదారాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. సచివాలయం నుంచి ఖైరతాబాద్ వెళ్తుండగా కారు డివైడర్‌ను ఢీకొంది. కారు వెనుక టైర్‌లో గాలి తక్కువ ఉండటంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. వేగంగా వెళ్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి డివైడర్ పైకెక్కి పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టడంతో పోల్ విరిగిపడింది. అదే వేగంతో వెళ్లి పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని ఢీకొని కాలు నిలిచిపోయింది. కాగా, ప్రమాద సమయంలో కారులో బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : సూర్య బర్త్ డే స్పెషల్ అదిరింది.. 'కరుప్పు' టీజర్ చూశారా
Also Read : ఇదైనా గెలుస్తారా..నాలుగో టెస్ట్ ఈరోజు నుంచే
Also Read : భర్తని చంపి.. డోర్ డెలివరీ చేసిన భార్య, బంధువులు
Also Read : ఇదేం ఘోరం... వాట్సప్ గ్రూప్‌లో పెట్టిన పోస్ట్‌కు మద్దతు పలికితే చంపేస్తారా? భయ్యా..
accident news | accident-case | telangana-secretariat | crimenews | hyderabad | tank bund accident