క్రైం Crime News: చిన్నకొడుకుతో కలిసి పెద్ద కొడుకుని చంపిన తల్లి.. గొంతుకు చీరను చుట్టి కడుపులో.. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామాక్షిపురంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లి కె.శోభ తన చిన్నకుమారుడితో కలిసి పెద్ద కుమారుడు మురళిని హతమార్చింది. మద్యం మత్తులో ఉన్న మురళి గొంతుకు చీరను చుట్టి కడుపులో పిడిగుద్దులు గుద్ది చంపేసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Rakul Preet: హైదరాబాద్‌లో ‘ఆరంభం’.. మరో బిజినెస్ మొదలుపెడుతున్న రకుల్! స్టార్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మాదాపూర్ లో ఏప్రిల్ 16న ‘ఆరంభం’ పేరుతో ఓ వెజ్ రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే F-45 పేరుతో జిమ్‌లు, వెల్ బీయింగ్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లో పార్ట్ నర్ గా ఉంది. By srinivas 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై భయంకరమైన యాక్సిడెంట్.. యువకులు దుర్మరణం! హైదరాబాద్ రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అతివేగంగా వెళుతున్న కారు డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: వేసవి మొదలైంది..పిల్లల శిక్షణా శిబిరాలు తెరుచుకున్నాయి వేసవి కాలం మొదలైంది. పిల్లలకు పరీక్షలు అయిపోయాయి. చదువులు పక్కనపెట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి టైమ్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించనుంది. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Rolex Watch : జస్ట్ రూ.4500 లకే హైదరాబాద్ లో రోలెక్స్ వాచస్! ప్రతి ఒక్కరికి చిన్నప్పటినుంచి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలలో … చేతికి ఒక ఖరీదైన గడియారం పెట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. అవుట్ ఫిట్ ఎలా ఉన్నా చేతికి ఒక గడియారం లేకపోతే వెలితిగానే ఉంటుంది.అయితే ఇక్కడ లగ్జరీ వాచ్ లు అతి తక్కువ ధరకే లభిస్తాయి. అదేక్కడో తెలుసుకోండి! By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : అమెజాన్ పార్సిల్లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ మేడ్చల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పార్సిల్‌ను ఎస్ఓటి టెమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ గంజాయి అమెజాన్ పార్సిల్లో పెట్టిమరి తరలిస్తున్నారు. పట్టుబడిన గంజాయి రెండు కిలోల ఉన్నట్లు గుర్తించారు. By Vijaya Nimma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. పండగ అయినా, క్రికెట్ అయినా, ఉత్సవం అయినా బిర్యానీలు తినాల్సిందే. అలాంటిది రంజాన్ అంటే తగ్గుతారా మనోళ్ళు. అందుకే ఈ పండుగకు పది లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీం పేట్లు తినేశారు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : కంటోన్మెంట్ ఉప ఎన్నిక పై బీజేపీ కసరత్తు హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటోంది బీజేపీ. దీని కోసం కసరత్తులు మొదలుపెట్టింది. రేస్ గుర్రాలకే టికెట్లు ఇచ్చి ఈసారి ఎలా అయినా కంటోన్మెంట్ సీట్‌ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : హైదరాబాద్ ప్రగతినగర్‌లో తేజస్ హత్య వెనుక సంచలన విషయాలు హైదరాబాద్ ప్రగతినగర్‌లో జరిగిన తేజస్ హత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హత్య చేసి రీల్స్ తీసిన హంతకులు దీని కోసం వారం ముందు నుంచే ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీని వెనుక పెద్ద కథే ఉందని నిందితుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn