PKLeague 2024: తొలిసారి టైటిల్ సొంతం చేసుకున్న హర్యానా స్టీలర్స్
ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ టైటిల్ను హర్యానా స్టీలర్స్ జట్టు సొంతం చేసుకుంది. మూడు సార్లు టైటిల్ను సొంతం చేసుకున్న పాట్నాను ఓడించి తొలిసారి హర్యానా స్టీలర్స్ కప్ గెలిచింది. మొదట్లో రెండు జట్లు ఈక్వెల్ అయిన ఆ తర్వాత 32-23తో హర్యానా విజయం సాధించింది.