Elderly Marriage: 70ఏళ్లు సహజీవనం.. 90ఏళ్లకు పెళ్లి చేసుకున్న వృద్ధ జంట(Viral Video)
రాజస్థాన్లో 90ఏళ్ల వయసులో ఓ వృద్ధ జంట పెళ్లి చేసుకుంది. 70ఏళ్లు కలిసి వారు సహజీవనం చేసి, 8 మంది పిల్లలు అయ్యాక వారు వివాహ వేడుక చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.