Ind-Pak War: తెగబడ్డ పాక్.. ఏకంగా ఢిల్లీపైకి క్షిపణి!
పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. నిన్న రాత్రి దాడులకు తెగబడ్డమే కాక ఏకంగా న్యూఢిల్లీ మీదకు క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఫతాహ్-2 బాలిస్టిక్ క్షిపణిని ఢిల్లీ పైకి ప్రయోగించిందని వార్తలు వస్తున్నాయి.