బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేందర్ మెంటల్ అయిపోయిండని ఫైర్ అయ్యారు. ఇంకో సారి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నడి రోడ్డుపై గుంజీలు తీయిస్తానని సీరియస్ కామెంట్స్ చేశారు.

నిన్న ఓ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి తలా తోక లేదన్నారు. రేవంత్ ఓ శాడిస్ట్, సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని.. కబడ్దార్ అని హెచ్చరించారు.
Eatala Vs Jaggareddy: ఈటలతో నడి రోడ్డుపై గుంజీలు తీయిస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు-VIDEO
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేందర్ మెంటల్ అయిపోయిండని ఫైర్ అయ్యారు. ఇంకో సారి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నడి రోడ్డుపై గుంజీలు తీయిస్తానని సీరియస్ కామెంట్స్ చేశారు.
Eatela Vs Jaggareddy

Also Read : Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన
Also Read : ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!
రేవంత్ ఓ శాడిస్ట్: ఈటల
నిన్న ఓ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి తలా తోక లేదన్నారు. రేవంత్ ఓ శాడిస్ట్, సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని.. కబడ్దార్ అని హెచ్చరించారు.
Also Read : పుల్వామా నిందితులను లేపేశాం - ఇండియన్ ఆర్మీ మరో సంచలన ప్రకటన
Also Read : ఏపీలో పాకిస్తాన్ కాలనీ పేరు మార్పు.. కొత్త పేరు ఏంటంటే?
telugu breaking news | telugu-news | eatala-rajendar | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news