Pulwama Attack: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

పుల్వామా ఆత్మహుతి దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని అంగీకరించింది. పాక్ ఎయిర్ మార్షల్ ఔరంగాజేబ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడిలో భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టామని ఔరంగాజేబ్‌ చెప్పారు.

New Update
pak army officer

పాకిస్తాన్ దొంగబుద్ధి మరోసారి బయటపడింది. పుల్వామా ఆత్మహుతి దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని అంగీకరించింది. పాక్ ఎయిర్ మార్షల్ ఔరంగాజేబ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడిలో భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టామని ఔరంగాజేబ్‌ చెప్పారు. అప్పుడు అద్భుతమైన ఎత్తుగడలను ప్రదర్శించామని ఔరంగాజేబ్‌ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు.

Also Read :  రేపే భారత్‌-పాక్‌ చర్చలు.. కాల్పుల విరమణ కొనసాగుతుందా ?

Pakistan Army Involvement In Pulwama Attack

Also Read :  Mother’s Day 2025: హ్యాపీ మదర్స్ డే.. అమ్మ కోసం కమ్మనైన స్పెషల్ గిఫ్ట్స్!

పాక్ ప్రజల ముప్పుగా ఉన్న వాటికి గట్టిగా బదులిస్తామని ఔరంగాజేబ్‌ మాట్లాడారు. పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వా్యిపై ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 40మంది CRPF జవాన్లు మృతి చెందారు. దీని వెనుక ఉంది పాకిస్తాన్ ఆర్మీనే అని పాక్ సైన్యాధికారే నోరుజారారు.

Also Read :  హవ్వా.. రేవంత్ రెడ్డి ప్యాలెస్ నుంచి EAPCET రిజల్ట్సా?: హరీశ్ రావు సంచలన ట్వీట్!

Also Read :  ఆ కలలో బతకొద్దు.. భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!

 

(pulwama-attack | pulwama terror attack | pakisthan | india pak war | india | latest-telugu-news | army-officer | breaking news in telugu | national news in Telugu | international news in telugu)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు