/rtv/media/media_files/2025/05/12/4xyyphQX2c85FmjrPCgq.jpg)
PM Modi
ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏం మాట్లాడనున్నారనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read : పాక్ కు పక్కలో బల్లెంలా బలుచిస్తాన్.. వారి డిమాండ్లు ఏంటి? ఫుల్ హిస్టరీ ఇదే!
Also Read : హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!
PM Modi To Address Nation Today
Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh
— ANI (@ANI) May 12, 2025
Also Read: పాక్‌ను పరిగెత్తించిన S-400.. ఇక S-500 వస్తే చుక్కలే.. దాని సత్తా ఏంటో తెలుసా?
ఇదిలాఉండగా.. భారత్-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా భారత్ 3 కీలక డిమాండ్లు పెట్టనున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సాయం నిలిపివేయాలి, మసూద్ అజార్,హఫీజ్, దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించాలి. అలాగే POKను కూడా అప్పగించాలనే డిమాండ్లు భారత్ చర్చల్లో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : బావ కాదు బద్మాష్.. భార్యతో గొడవపడి.. ఇద్దరు బావమరుదులను శూలంతో పొడిచి పొడిచి..!
pm modi | national news in Telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu