Amazon Prime: నెట్‌ఫ్లిక్స్ బాటలో ప్రైమ్..నో షేరింగ్
యూజర్ల మధ్య పాస్వర్డ్ షేరింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా అమెజాన్ ప్రైమ్ ఈ ప్రణాళికలు మొదలు పెట్టింది. నెట్ ఫ్లిక్స్ తరహాలో స్ట్రిక్ట్ రూల్స్‌ను అమలు చేయాలని డిసైడ్ అయింది. దీని ప్రకారం ఇక మీదట ప్రైమ్ వీడియో కేవలం 5 పరికరాల్లో మాత్రమే లాగన్ అవగలుగుతారు.