iPhone 15: ఐఫోన్ 15 సిరీస్‌పై క్రేజీ ఆఫర్స్..
ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఆపిల్ యొక్క 15 సిరీస్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15 , ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్లస్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు.
ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఆపిల్ యొక్క 15 సిరీస్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15 , ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్లస్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు.
బెంగళూరులో ఓ జంట అమెజాన్ ఆన్ లైన్ లో ఆర్టర్ చేసిన బాక్స్ లో విషపూరిత పాము కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఓ సాఫ్ట్వేర్ జంట ఆన్ లైన్ ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ పెట్టారు.అమెజాన్ నుంచి వచ్చిన పార్శిల్ని ఓపెన్ చేయగా..అందులో పాము ఉంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
జియో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ని రూ. 46,499 రూపాయల ధరతో అమెజాన్ నుండి లిస్ట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ పైన No Cost EMI ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది.
అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్స్ సెల్ ప్రారంభమైంది. ఈ మెగా సెల్ మే15 వరకు కొనసాగనుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కూడిన టాప్ బ్రాండ్ స్మార్ట్‌వాచ్‌ల పై కస్టమర్లు 88% వరకు తగ్గింపు పొందవచ్చు.
అమెజాన్ ఒకదాని తర్వాత ఒకటి అమ్మకాలలో దూసుకెళ్తుంది. అమెజాన్ లో స్మార్ట్‌ఫోన్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. కేవలం 17 వేల 5జీ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 10,999లకే లభిస్తుంది.దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ డేస్ వచ్చేశాయి. ఆన్లైన్ సేల్స్ మే రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. వేర్వేరు ఉత్పత్తులపై వందల డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి.అసలు ఎంత డిస్కౌంట్ తో లభిస్తాయో ఇప్పుడు చూసేద్దాం!
అనేక ప్రత్యేకతలు కలిగిన టెక్నో స్పార్క్ 20C ఫోన్ పై 5 వేల డిస్కౌంట్. అమెజాన్ లో లైవ్ ఆఫర్ ప్రకారం టెక్నో స్పార్క్ 20C ఫోన్ ని రూ.11,999కి బదులుగా రూ.6,999కి కొనుగోలు చేయవచ్చు.
మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. వన్‌ప్లస్ నుంచి సరికొత్త వన్‌ప్లస్ 11ఆర్ 5జీస్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ పై ఇ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 39,999 ఫోన్ రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు.
మీరు ఐఫోన్ లవర్సా...కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా...అయితే ఈ ఆఫర్ మీకే. సూపర్ కాస్ట్లీ ఉండే ఐఫోన్ 15 ఇప్పుడు చాలా చవగ్గా వస్తోంది. ఎక్కడో, ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఈ ఆర్టికల్ చదివేయండి.