Jeff Bezos : అట్టహాసంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పెళ్లి... కాలుష్యం పెరిగిందన్న నిరసనకారులు
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ ను పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని సుందరనగరమైన వెనిస్లో గల లాగూన్ ఐలాండ్లో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది.