/rtv/media/media_files/2025/10/22/amazon-projector-offer-2025-10-22-14-33-38.jpg)
Amazon Projector Offer
మీరు కొత్త ప్రొజెక్టర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్ లో భారీ తగ్గింపుతో లభిస్తున్న టాప్ 5 ప్రొజెక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్‌లపై అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్‌ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
E GATE Atom 3X
E GATE Atom 3X ప్రొజెక్టర్ అసలు ధర రూ.21,990 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో 73 శాతం తగ్గింపుతో కేవలం రూ.5,990 కి లభిస్తుంది. E GATE Atom 3X పూర్తి HD 1080p వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. 13.0-అంగుళాల ఆటోమేటిక్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ 300 ISOతో పాటు 4K HDR మద్దతుతో వస్తుంది. ఇది Netflix, Primeకు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో ARC-HDMI, USB, Wi-Fi 6, బ్లూటూత్‌తో స్క్రీన్ మిర్రరింగ్ ఉన్నాయి.
WZATCO Yuva Go
ఈ సేల్ సమయంలో WZATCO Yuva Go అసలు ధర రూ.21,990గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు 77% తగ్గింపుతో ఇది రూ.4,999 కి అందుబాటులో ఉంది. WZATCO Yuva Go 1080p, 4K కి మద్దతు ఇచ్చే Android 13.0 స్మార్ట్ ప్రొజెక్టర్. రొటేట్ డిజైన్‌ను కలిగి ఉన్న ఈ ప్రొజెక్టర్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ యాప్‌లతో వస్తుంది. ఇందులో Wi-Fi, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్, ఆర్క్ కూడా ఉన్నాయి.
Zebronics Android Smart LED Projector
జీబ్రోనిక్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ LED ప్రొజెక్టర్ అమెజాన్‌లో రూ.14,999కి బదులుగా 67 శాతం తగ్గింపు తర్వాత రూ.4,989 కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే 10% తగ్గింపు (రూ.1250 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీని ప్రభావవంతమైన ధర రూ.4,490గా ఉంటుంది. జీబ్రోనిక్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ LED ప్రొజెక్టర్ 4K UHD సపోర్ట్, 100 అంగుళాల స్క్రీన్ సైజును కలిగి ఉంది. ఇది 240° వరకు కర్వ్డ్, అనేక ఫచర్లను అందిస్తుంది. ఇది మిరాకాస్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.4, HDMI, USBతో వస్తుంది. అలాగే ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇన్‌బిల్ట్‌తో వస్తుంది.
Portronics Beam 440 Smart LED Projector
Portronics Beam 440 Smart LED Projector అసలు ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్ లో 76% తగ్గింపుతో రూ.4,740లకి లభిస్తుంది. పోర్ట్రోనిక్స్ బీమ్ 440 స్మార్ట్ LED ప్రొజెక్టర్ 720p HD రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ఇన్‌బిల్ట్ యాప్‌లతో వస్తుంది. ఇది 2000 ల్యూమెన్‌లు, స్క్రీన్ మిర్రరింగ్‌ను అందిస్తుంది.
Follow Us