Amla for Fatty Liver: చిన్న పండుతో కాలేయానికి పెద్ద మేలు
ఆమ్లా అనేది నేల దగ్గర పెరిగే ఒక చిన్న మొక్క. ఈ పండు తింటే కాలేయ వాపును తగ్గిస్తుంది. వైరస్లతో పోరాడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యను ఈ ఆమ్లా పండు తగ్గిస్తుంది. ఇది కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.