Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ట్రైలర్ కి పవన్ సర్టిఫికెట్.. డైరెక్టర్ పై ప్రశంసలు

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'హరిహర వీరమల్లు' ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో పవన్ చిత్రబృందంతో కలిసి ముందుగానే  ట్రైలర్ వీక్షించారు.

New Update

Also Read :  మరోసారి ‘తల్లికి వందనం’.. జూలై 10న తల్లుల ఖాతాల్లోకి రూ.13వేలు

ఈనెల 24న విడుదల

దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆలస్యమవుతూ వచ్చింది. పలు సార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా..   విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త,  అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌  తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచాయి. అలాగే  పవన్ పాడిన 'మాట వినాలి' సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది. పవన్ గొంతుతో సాగిన ఈ పాట ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. 

Also Read: Akhanda 2: బాలయ్య 'అఖండ' లో బజరంగీ భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్! ఇప్పుడు ఎంత అందంగా ఉందో

Also Read :  పులుల్ని వేటాడే బెబ్బులి.. ‘వీరమల్లు’ విధ్వంసం.. ట్రైలర్ గూస్‌బంప్స్

Pawan Kalyan Hari Hara Veera Mallu | cinema-news | Latest News

Advertisment
Advertisment
తాజా కథనాలు