Thammudu Making Video: హీరో నితిన్, సీనియర్ నటి లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తమ్ముడు' జులై 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోను మీరు కూడా చూడండి.
The effort, pain, and relentless hard work that went into creating an impactful big-screen experience 🔥🔥
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025
Witness everything that went into the making of #Thammudu ❤️🔥
▶️ https://t.co/QaWUYBWTw6#ThammuduOnJuly4th 🎯@actor_nithiin#SriramVenu#Laya@gowda_sapthami… pic.twitter.com/UV9GR5NmH6
Also Read: Ramayana Glimpse:'రామాయణం' ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్..! భారీగా ఏర్పాట్లు