BREAKING: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

పాకిస్తాన్‌లోఖైంబర్‌ పంఖ్త్వాలో కారులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో స్పాట్‌లోనే నలుగురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ మృతుల్లో పోలీస్ కమిషనర్ ఉన్నట్లు కూడా సమాచారం. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

New Update
pAKISTAN

పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఖైంబర్‌ పంఖ్త్వాలో కారులో బాంబు పేలడంతో స్పాట్‌లోనే నలుగురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ మృతుల్లో  పోలీస్ కమిషనర్ ఉన్నట్లు కూడా సమాచారం. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

Advertisment
Advertisment
తాజా కథనాలు