Mamata Benarjee: వక్ఫ్ బోర్టుకు వ్యతిరేకంగా అల్లర్లకు వారే కారణం: మమతా బెనర్జీ
వక్ఫ్ బోర్డ్‌కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చిన కొందరు దుండగులు యువకులను రెచ్చగొట్టారన్నారు.