YS Jagan: సింగయ్య మృతి కేసు.. నేడు జగన్ పిటిషన్ విచారణ
జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ను నేడు విచారణ జరగనుంది. సింగయ్య మృతిపై ఏ2గా ఉన్న జగన్ తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు పర్యటనలో భాగంగా జగన్ వాహనం కింద సింగయ్య మృతి చెందాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.