Israel Gaza Airstrikes: గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు.. 100పైగా టార్గెట్లు
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అక్కడి షాఫా హాస్పిటల్ అధికారులు ఆదివారం తెలిపారు. గత 24 గంటల్లో యుద్ధ ప్రాంతంలో వందకు పైగా టార్గెట్లపై అటాక్‌లు చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది.