Chinese President: చైనాకు కొత్త అధ్యక్షుడు? జెన్ పింగ్ అధికారాల బదిలీ అందుకేనా?

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పదవీ విరమణ చేయనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. కొన్ని బాధ్యతలను తదుపరి నాయకులకు అప్పగించడం దీనికి నిదర్శనమని అంటున్నారు. 12 ఏళ్ళ సుదీర్ఘ పాలనకు జిన్ పింగ్ ముగింపు పలకనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
XI jin ping

Chinese President

Chinese President: అగ్రరాజ్యం అమెరికా(America)తో పోటీ పడే దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక్క చైనాయే(China). ప్రపంచ నంబర్ వన్ గా ఈ దేశం ఎదగడంలో అధ్యక్షుడు జెన్ పింగ్(Xi Jinping) పాత్ర ఎంతో ఉంది పన్నెండేళ్ల ఈయన పాలనకు తెర పడనుందని తెలుస్తోంది. తన బాధ్యతలను ఒక్కొక్కటిగా నెక్స్ట్ జెనరేషన్ నేతలకు అప్పగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీని తరువాత జెన్ పింగ్ పదవీ విరమణ(Xi Jinping's Retirement) కూడా పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Also Read: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

12 ఏళ్ళ పాలనకు ముగింపా?

తాను అధికారంలో ఉండేందుకు ఏకంగా పార్టీ రాజ్యాంగాన్నే మార్చేసిన చరిత్ర జిన్ పింగ్ ది. జీవిత కాలం పాటూ అధికారాన్ని చెలాయించేలా కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకున్న జిన్ పింగ్...ఇప్పుడు మాత్రం వెనక్కు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. 12 ఏళ్ళ పాలన తర్వాత ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.  పార్టీ వ్యవస్థల పని విధానాలను నిర్ణయించే కొత్త నిబంధనలపై జూన్‌ 30వ తేదీన జరిగిన 24 మంది సభ్యుల అత్యంత శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సమీక్షించినట్లు అధికార వార్తా సంస్థ జిన్‌హువా చెప్పనడం వెుక కారణం ఇదేనని తెలుస్తోంది.

Also Read:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

ఈ సమాంవేశానకి జిన్ పింగ్ అధ్యక్షత వహించారని చెబుతున్నారు. పార్టీని మరింత బలోపేతం, సుస్థిరం చేసేందుకు...కొత్త నిబంధనలు అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జిన్ పింగ్ కావాలనే కొన్ని బాధ్యతలను తరువాతి తరం వారికి అప్పగించి..మరింత పద్ద అంశాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నరాని చెబుతున్నారు. జిన్ పింగ్ అత్యంత శక్తి వంతమైన వ్యక్తి. చైనాను ఓ శక్తిగా మలిచిన ఘనత పూర్తిగా ఆయకే దక్కుతుంది. 

Also Read:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

Also Read:IND vs ENG  :  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

    Advertisment
    Advertisment
    తాజా కథనాలు